This Friday Releases: భారీ అంచనాలతో రిలీజ్ కానున్న చిత్రాలు..! 3 d ago
ఈ శుక్రవారం రిలీజ్ కు నాలుగు భారీ చిత్రాలు సిద్ధమయ్యాయి. అల్లరి నరేష్ నటించిన బచ్చల మల్లి, ఉపేంద్ర నటించిన యూఐ , విజయ్ సేతుపతి నటించిన విడుదల పార్ట్-2, మరియు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన ముఫాస ది లయన్ కింగ్ చిత్రాలు ఒకే రోజున రిలీజ్ కానున్నాయి. ఈ నాలుగు చిత్రాలపై భారీ అంచనాలే ఉండడం తో సినీ ప్రియులకు పండగేనని నెటిజన్లు భావిస్తున్నారు.